Claudia Sheinbaum
ట్రంప్ హెచ్చరికలపై క్లాడియా షేన్‌బామ్ స్ట్రాంగ్ రిప్లై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు మెక్సికో అధ్యక్షురాలు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. వలసదారుల బహిష్కరణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, పరస్పర సుంకాల విధింపుపై కఠిన నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో, ...