Cine Celebrities
సీఎంతో భేటీకి మెగాస్టార్ గైర్హాజరు.. కారణం ఇదే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరుగుతున్న సినీ ప్రముఖుల సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి గైర్హాజరయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవికి పేరుంది. నేటి సమావేశాన్ని చిరంజీవే ముందుండి నడిపిస్తారని అందరూ భావించారు ...






