Christmas Celebrations

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ...