Christian Leaders

పాకిస్తాన్ వెళ్తున్నా.. యుద్ధం ఆపేస్తా.. - కేఏ పాల్ సంచలన వ్యాఖ్య

పాకిస్తాన్ వెళ్తున్నా.. యుద్ధం ఆపేస్తా.. – కేఏ పాల్ సంచలన వ్యాఖ్య

భారత్–పాకిస్తాన్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (K.A. Paul) సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను ...