Chittoor Tensions
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. చిత్తూరులో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా (Chittoor District) వెదురుకుప్పం (Vedurukuppam) మండలం దేవళంపేట (Devalampeta) ప్రధాన కూడలిలో అర్ధరాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar)విగ్రహానికి (Statue) ...






