Chittoor Holiday

నేడు చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవు.. ఎందుకంటే

నేడు చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవు.. ఎందుకంటే

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థ‌ల ...