Chittoor Crime
చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురకంబట్టు సమీపంలోని నగరవనం వద్ద మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని ...
న్యాయం కోసం వెళ్తే మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. బాధితురాలి ఆవేదన (Video)
చిత్తూరు జిల్లా (Chittoor District)లో ఓ మహిళ (Woman) చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. న్యాయం (Justice) కోసం పోలీస్ స్టేషన్ (Police Station) మెట్లు ఎక్కిన తనకు కానిస్టేబుల్ ...
చిత్తూరులో దొంగల ముఠా హల్‌చల్.. రంగంలోకి ఆక్టోపస్
చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఓ బిల్డింగ్‌లోకి ప్రవేశించి తుపాకులతో హల్‌చల్ చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసులతో పాటు ఆక్టోపస్ ...








