Chittoor Breaking News

అపోలో లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా

‘అపోలో’ లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా

చిత్తూరు (Chittoor)జిల్లాలోని అపోలో యూనివర్సిటీ (Apollo University)లో సంచలన ఘటన చోటుచేసుకుంది. లేడీస్ హాస్టల్ బాత్రూం (Hostel)లో హిడెన్ కెమెరా (Hidden Camera) గుర్తించిన‌ విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టాయిలెట్స్‌లో అనుమానాస్పద ...