Chiranjeevi Health Fake News
చిరంజీవికి అనారోగ్యమంటూ ప్రచారం.. కేసు నమోదు!
సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆరోగ్యంపై (Health) అసత్య ప్రచారాలు చేస్తూ, మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ...






