Chili Powder Attack
అసహనం.. అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు!
20 ఏళ్లుగా పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ వృద్ధురాలు.. అసహనంతో భారీ సాహసం చేసింది. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్ సెల్)లో అనూహ్య ఘటనకు పాల్పడింది. ...






