Checkposts
బంగారుపాళ్యంలో జగన్ పర్యటన.. ఆంక్షలున్నా తగ్గని వైసీపీ
వైసీపీ(YSRCP) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం (Bangarupalem)లో పర్యటించనున్నారు. మామిడి మార్కెట్ యార్డు (Mango Market ...






