Charity Events
‘ముస్కాన్’కు పీవీ సింధు హాజరు
రంగారెడ్డిలోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్‌లో హిమాలయ మరియు స్మైల్ ట్రైన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన “ముస్కాన్” కార్యక్రమానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ...