celebrity visits
14 రోజులు కోమాలో హీరో విజయ్ పేరు కలవరించిన నాజర్ కొడుకు
తన కొడుకు కోమాలో ఉన్నప్పుడు ఆసక్తికర ఘటన జరిగిందని ప్రముఖ నటుడు నాజర్ తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగి 14 రోజులు నాజర్ కుమారుడు నూరుల్ హసన్ ఫైజల్ కోమాలో ఉన్నారు. ...