Celebrity Rumors

ఆల‌య ఘ‌ట‌న‌పై ఘాటుగా స్పందించిన ఇళయరాజా

ఆల‌య ఘ‌ట‌న‌పై ఘాటుగా స్పందించిన ఇళయరాజా

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో గర్భగుడిలోకి సంగీత దిగ్గజం ఇళయరాజా ప్రవేశించేందుకు యత్నించారంటూ వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై ఇళయరాజా స్వయంగా స్పందించారు. “ఇది పూర్తిగా అవాస్తవం. నా ...