Celebrity Impersonation

ప్రభాస్ పేరుతో మోసం..ఆపదలో ఉన్నవారితో ఆటలా?

ప్రభాస్ పేరుతో మోసం..ఆపదలో ఉన్నవారితో ఆటలా?

టాలీవుడ్‌ (Tollywood)లో విలన్‌గా, కమెడియన్‌గా గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. బోడుప్పల్‌ (Boduppal)లోని ఆసుపత్రి (Hospital)లో వెంటిలేటర్‌ (Ventilator)పై చికిత్స పొందుతున్న ఆయనకు ...