Celebrity Feud
‘దమ్ముంటే నాతో చర్చకు రా’.. ముదురుతున్న మాటల యుద్ధం
By K.N.Chary
—
ప్రముఖ నటుడు మోహన్‌బాబు తనయులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్లు ...