CCTV Footage
శివలింగం వద్ద మాంసపు ముద్ద.. సంచలనం
హైదరాబాద్ టప్పాచబుత్రాలోని హనుమాన్ ఆలయంలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది. హనుమాన్ ఆలయంలో ఉన్న శివలింగం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మాంసాన్ని వేసిన ఘటన కలకలం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ...