CBFC Censor Issue
“దళపతి విజయ్ సినిమా భవితవ్యం నేడు తేలనుందా?”
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ (Jananaayagan)కు సంబంధించిన కీలక పరిణామం ఈరోజు చోటుచేసుకోనుంది. సినిమా సెన్సార్ సర్టిఫికేట్ జారీ విషయంలో తలెత్తిన ...






