Casting Choice
సాయిపల్లవికి మాత్రమే సీత పాత్ర ఎందుకంటే..?
యుగాలు మారినా, తరాలు గడిచినా రామాయణం గొప్పతనానికి ఏమాత్రం తగ్గేదేలేదు. తాజాగా బాలీవుడ్ (Bollywood)లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (‘Ramayana’) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నితేశ్ తివారీ ...