Case Updates
పోసానికి బిగ్ రిలీఫ్.. అన్ని కేసుల్లో బెయిల్
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి న్యాయస్థానాలు బిగ్ రిలీఫ్ కల్పించాయి. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. నిన్న నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఇవాళ ...






