Capital Construction
అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టేందుకు టెండర్ల ప్రక్రియను డిసెంబరు 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు ...