Cameron Green
కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL) 2026 మినీ వేలంలో అందరూ ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు (Cameron Green) భారీ లాభం దక్కింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)(Kolkata ...






