California politics
Fear and Fury: America Erupts Over Trump’s Immigration Crackdown
What began as a policy move to root out undocumented immigrants has quickly spiraled into anational crisis, touching nerves in cities and homes across ...
What began as a policy move to root out undocumented immigrants has quickly spiraled into anational crisis, touching nerves in cities and homes across ...
తిరుపతిలో నామినేషన్ పత్రాలు చించివేత
వైసీపీ మేయర్ అభ్యర్ధి నామినేషన్ పత్రాలు చూపించగానే లాక్కుని చించేసిన టీడీపీ శ్రేణులు. ఎంపీ గురుమూర్తిని అడ్డుకున్న పోలీసులు.
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం
దసరా వేళ విషాదం. ఈతకు వెళ్లి డ్యామ్లోలో చిక్కుకుని ఐదుగురు మహిళలు దుర్మరణం.
పుంగనూరులో టీడీపీ అరాచకం
ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నాయకులు కర్రలు, రాళ్లు, కత్తులతో దాడి. మిధున్ భధ్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు.
హైదరాబాద్‌లో నీటి కొరత..
భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో హైదరాబాద్‌లో రోజుకు సుమారు 150 మిలియన్ గ్యాలన్ల నీటి లోటు ఉన్నట్లు నివేదికలు.
రియాద్‌పై హౌతీల క్షిపణి దాడి కలకలం
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణి దాడి. ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
మేయర్ రిజర్వేషన్లు ఖరారు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ఢిల్లీలో హై టెన్షన్
సుప్రీంకోర్టుకు విపక్షాల ర్యాలీ. కన్నాట్ ప్లేస్ నుంచి ర్యాలీగా బయల్దేరిన నేతలు. సీఈసీ రాజీనామా డిమాండ్ తో విపక్షాల ర్యాలీ
నోయిడా ఎయిర్పోర్ట్ పేరు మార్పు
నోయిడా ఎయిర్‌పోర్ట్‌కు ప్రస్తుతం జేవార్ పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
వైసీపీ ఎమ్మెల్యేకి బెయిల్
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 68 రోజుల నుంచి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
