CAB (Cricket Association of Bengal)
భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్.. హాట్ కేకుల్లా టికెట్ల సేల్!
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా, నవంబర్ 14న కోల్‌కతాలోని ...






