Byreddy Siddharth Reddy
మిథున్‌తో బైరెడ్డి ములాఖత్.. బాబు, పవన్‌లపై సెటైర్లు
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి (PeddiReddy) కుటుంబానికి చెందిన వ్యక్తికి దేశ వ్యాప్తంగా పేరొస్తోందని, తన కొడుకు లోకేష్(Lokesh) కంటే ఎక్కువగా ఎదుగుతున్నాడనే కక్షతోనే ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy)ని అక్రమ కేసులో అరెస్టు ...