By-election
ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. – వైసీపీ డిమాండ్
రాష్ట్రం జరుగుతున్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవులకు జరుగుతున్న ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని, ఉప ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ...
బస్సు అద్దాలు ధ్వంసం.. దాడులతో అట్టుడుకుతున్న తిరుపతి
డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై టీడీపీ, జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...
చిత్తూరులో ఉద్రిక్తత.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూటమి పార్టీల నేతలు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్‌ను కూటమి నేతలు నిర్బంధించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...









కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమన
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టించిందని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్ పీఠంపై టీడీపీ కన్ను వేసిందని, వైసీపీ కార్పొరేటర్లకు ...