Bus Truck Collision
ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది భక్తులు దుర్మరణం
ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం దెవఘఢ్ జిల్లా (Deoghar District)లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం 18 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. కన్వర్ (Kanwar) యాత్రకు వెళ్తున్న భక్తులతో వెళ్తున్న ...