Bus Arrangements
అమరావతిలో మోడీ సభ.. 6600 బస్సులు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమరావతి పునర్‌నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మోడీ సభకు భారీ ...






