Budget Demands

ఆడబిడ్డల ఓట్లతో గెలిచి.. హామీలను మరిచారా? రేవంత్‌పై కవిత ఫైర్‌

ఆడబిడ్డల ఓట్లతో గెలిచి.. హామీలను మరిచారా? రేవంత్‌పై కవిత ఫైర్‌

తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై మరోసారి రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణ జాగృతి చీఫ్‌, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం మహిళలు, వృద్ధులు, విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ...