BTech CSE

రాజమండ్రి గేట్ వర్సిటీలో విషాదం.. ఉరివేసుకొని విద్యార్థిని మృతి

గైట్ కాలేజీలో విషాదం.. ఉరివేసుకొని విద్యార్థిని మృతి

ఇంటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీ (Engineering College)కి వెళ్లిన విద్యార్థి మ‌రుస‌టి రోజే హాస్ట‌ల్ గ‌దిలో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న రాజమండ్రి (Rajahmundry)లోని గైట్ కాలేజీ (GIET College)లో సంచ‌ల‌నం సృష్టించింది. ...