BRS
ఆ మాట అర్థం కాలేదా..? – కేసీఆర్‌పై వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ బీజేపీ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ గుంట నక్క అంటూ ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ...
చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్య
ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి కన్నీటి గోసను, కాళేశ్వరం నీళ్లు అందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతలను తెలిపేందుకు, రామగుండం ...
‘నా కుటుంబం నుంచే నలుగురు’.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ...
పాదయాత్రపై కేటీఆర్ కీలక ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు కేసీఆర్ కాస్త విరామం ఇచ్చినప్పటికీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కార్యకర్తలకు ...
రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పరంపర కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు ...
మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
తెలంగాణలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వారు తమ మెడలో మిర్చి దండలు వేసుకుని కౌన్సిల్ ఆవరణలో ఆందోళనకు ...
కేసీఆర్‌కు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి.. – హరీశ్‌రావు డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని, అలాంటి ...
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్ర.. కేటీఆర్ ట్వీట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర ...
గాలి మాటలు, గబ్బు కూతలు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ట్వీట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 39 సార్లు ఢిల్లీకి వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప, ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ...
రేవంత్ కుక్క చావు చస్తాడు.. – కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు పెట్టే శాపాలకు సీఎం రేవంత్ రెడ్డి కుక్క చావు చస్తారన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో ...