BRS Protests
రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు.. ఎందుకంటే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి రేపటితో 420 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ...