BRS LP Meeting
కేసీఆర్ కీలక సమావేశం.. మారనున్న తెలంగాణ రాజకీయం
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) పెను మార్పులు జరగనున్నాయా..? గులాబీ బాస్ మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా..? అంటే అవును అంటున్నాయి బీఆర్ఎస్(BRS) వర్గాలు. ఇవాళ తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) ...






