Brahmin Look
బ్రాహ్మణ కుర్రాడి గెటప్‌లో ప్రభాస్?
ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ అనే సినిమా చేస్తుండగా, తదుపరి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ ...






