Boyinapalli News
హైదరాబాద్‌లో మిస్టరీ.. కుటుంబం అంతా అదృశ్యం!
By TF Admin
—
నగరంలో ఒకే కుటుంబానికి (Family) చెందిన ఆరుగురు (Six members) గల్లంతైన ఘటన చర్చనీయాంశంగా మారింది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. న్యూ బోయిన్‌పల్లిలో ఏడుగుళ్ల (Eedugula) సమీపంలో నివసించే ...