Boya Srinivas

టీడీపీ నేతల వేధింపులకు గ‌ర్భిణీ ఆత్మ‌హ‌త్య‌

నా చావుకు టీడీపీ నేత‌లు, పోలీసులే కార‌ణం.. – గ‌ర్భిణీ ఆత్మ‌హ‌త్య‌

అనంతపురం (Anantapur) జిల్లా కళ్యాణదుర్గం (Kalyandurgam) పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భిణి (Pregnant Woman) శ్రావణి (Shravani) (22) ఉరేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. స్థానిక టీడీపీ కార్యకర్త బోయ శ్రీనివాస్ ...