Bonalu

బోనాల ఊరేగింపుల్లో యువ‌తుల‌పై పోకిరీల ఆగడాలు

బోనాల ఊరేగింపుల్లో యువ‌తుల‌పై పోకిరీల ఆగడాలు

హైద‌రాబాద్ (Hyderabad) నగరంలో ఇటీవల జరిగిన మొహర్రం (Moharram), బోనాల (Bonalu) ఊరేగింపుల్లో కొందరు పోకిరీలు హద్దు మీరారు. గుంపులో ఎవరూ చూడట్లేదనే ధీమాతో మహిళలు, యువతులను (Young Women) విచక్షణారహితంగా, అనుచితంగా ...