Bomb Squad Action
స్కూల్స్‌కు మరోసారి బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నాలుగు పాఠశాలలకు ఆగంతకులు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపారు. స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీస్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశాయి. బాంబ్ స్క్వాడ్ ...