Bollywood Stars Meeting PM
ప్రధానితో బాలీవుడ్ తారల భేటీపై కంగనా రియాక్షన్
By K.N.Chary
—
బాలీవుడ్ ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడంపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోదీకి అందరూ సమానమే. బాలీవుడ్ తారలు ఆయనను కలవడం ...