Bloody Romeo

ఈసారి ప్రేమకథతో నాని.. హీరోయిన్‌గా రుక్మిణి!

ఈసారి ప్రేమకథతో నాని.. హీరోయిన్‌గా రుక్మిణి!

—

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాని, మరో భావోద్వేగభరిత ప్రేమకథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘96’, ‘సత్యం సుందరం’ వంటి ...