BJP State Executive Committee
తెలంగాణ బీజేపీ చీఫ్ టీమ్ రెడీ.. లిస్ట్ విడుదల
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా నియమితులైన రాంచందర్‌రావు తన టీమ్‌ను రెడీ చేసుకున్నాడు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్‌తో పరిచయం పెంచుకుంటున్న రాంచందర్‌రావు.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ...