BJP News
ఆ విషయంలో పురందేశ్వరిపై సోము వీర్రాజుదే పైచేయి
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరోసారి వివాదం తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య మాటల తూటాలు పేలాయి. ...