Bihar Police
బిహార్‌లో విద్యార్థుల ఆందోళన.. ప్రశాంత్ కిషోర్‌పై కేసు నమోదు!
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు రాష్ట్రంలో తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని ఆరోపిస్తూ విద్యార్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద పెద్దఎత్తున ...