Bihar Assembly Elections 2025
నితీశ్‌పై ఎన్డీయే గట్టి నమ్మకం.. కీలక ప్రకటన
By K.N.Chary
—
2025లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును బిహార్ బీజేపీ కోర్ కమిటీ అధికారికంగా ఖరారు చేసింది. హర్యానా రాష్ట్రంలోని సూరజ్‌కుండ్‌లో నిర్వహించిన ...