Big Relief
సుప్రీం కోర్టులో మోహన్‌బాబుకు ఊరట
జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌పై విచారణ ముగిసేంత వరకు మోహన్‌బాబును అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. జల్‌పల్లిలోని నివాసంలో తలెత్తిన కుటుంబ వివాదాలను ...