Big Budget Films

రాజమౌళి–మహేశ్ కాంబో ‘వారణాసి’.. 2027 రిలీజ్ ఫిక్స్!

రాజమౌళి–మహేశ్ కాంబో ‘వారణాసి’.. 2027 రిలీజ్ ఫిక్స్!

భారత సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’ (Varanasi) మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ...