Bhupendra Patel
Ahmedabad Plane Crash : మాజీ సీఎం సహా 242 మంది మృతి!
గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) విమానం ప్రమాదం (Plane Crash) ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 242 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ...