Bhumana Karunakara Reddy
శ్రీవారి ఆలయాన్ని మూసేయాలన్న అధికారి ఎవరు? భూమన సూటి ప్రశ్న
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం ...