Bhoomana Karunakar Reddy
బ్రాహ్మణులకు ఆవేదన కలిగించేలా టీటీడీ చైర్మన్ చర్య.. భూమన తీవ్ర విమర్శలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదపారాయణదారుల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయడం దారుణంగా ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ హయాంలో వేదపారాయణదారుల ...






