Bhimavaram
‘నన్ను కెలికితే అపరిచితుడు వస్తాడు’ – కేంద్రమంత్రి వార్నింగ్
తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేయాలనే ప్రయత్నం జరుగుతుందని, అలా చేస్తే సహించబోనని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కెలికితే అపరిచితుడు బయటకు వస్తాడని హెచ్చరించారు. ...